Young Heroes New Route | Vijay Devarakonda | Karthikeya | Bellamkonda Sai Sreenivas

by: i5 Network     Published on: 03 August 2019

Views: 36,423

790    32   

Fast Download

Description :

Watch: Young Heroes New Route | Vijay Devarakonda | Karthikeya | Bellamkonda Sai Sreenivas and also ఇప్పుడు టాలీవుడ్ లో ముగ్గురు కొండ యూత్ హీరోలు ఉన్నారు. అంటే సైజులో కాదు లెండి. ఇంటిపేరులో కొండ ఉన్నవాళ్లన్నమాట. విజయ్ దేవరకొండ - సాయి శ్రీనివాస్ బెల్లంకొండ - కార్తికేయ గుమ్మకొండ ఇలా మొత్తం ముగ్గురు టాలీవుడ్ లో బలంగా పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా విజయ్ దేవరకొండ సంగతి చూసుకుంటే అర్జున్ రెడ్డితో ఇమేజ్ ని గీత గోవిందంతో మార్కెట్ ని సంపాదించుకున్న ఈ యూత్ ఐకాన్ కు భారీ ఫాన్ ఫాలోయింగ్ ఉంది. Click here for more Latest Movie updates,►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network